Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews

కొడాలి నానికి భారీ షాక్..

వైసీపీ నేత, మాజీమంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. నాని ప్రధాన అనుచరుడు, రాజకీయ సలహాదారుడు కూనసాని వినోద్‌ను గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా వినోద్‌ను పోలీసులు పట్టుకున్నారు. వినోద్ నుంచి రూ.50వేలు క్యాష్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు..

వినోద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో మరింత మంది బెట్టింగ్ రాయుళ్ల సమాచారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వినోద్ బెట్టింగ్ వ్యాపారంతో కొడాలి నానికి సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Comments are closed

Related Posts