Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • CLAT-2026 జాతీయస్థాయిలో ఎన్టీఆర్ విద్యాసంస్థ ప్రభంజనం..

CLAT-2026 జాతీయస్థాయిలో ఎన్టీఆర్ విద్యాసంస్థ ప్రభంజనం..

జాతీయ స్థాయిలో ఇటీవల నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్టు 2026 ప్రవేశ పరీక్షలో 13మంది విద్యార్థినులు జాతీయస్థాయిలో యన్టిఆర్ జూనియర్ కళాశాల నుండి ఆల్ ఇండియా స్థాయిలో 103,129,164,179,185 మరియు 264 ర్యాంకులు సాధించి విజయ దుందుభి మోగించారు. తెలంగాణ స్టేట్ నుండి 4 ,4, 6, 8, 9,12 అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కాటగిరివారిగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారిని ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి విద్యార్థినులకు అభినందనలు తెలియజేశారు.

Comments are closed

Related Posts