Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • Tickets Hike : తెలంగాణలో టికెట్ ధరల పెంపుకు గ్రీన్‌సిగ్నల్

Tickets Hike : తెలంగాణలో టికెట్ ధరల పెంపుకు గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో మన శంకర వరప్రసాద్ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి వారం రోజుల పాటు ధరల పెంపునకు వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరకు పెంచుకునే అవకాశం ఇచ్చింది. అలాగే రేపు ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు.

Comments are closed

Related Posts