Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం

బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్నాం, సంక్షేమ పథకాల అమల్లో డిజిటల్‌ విధానం ప్రారంభించాం, అన్న క్యాంటీన్లతో అన్నార్థుల ఆకలితీరుస్తున్నాం, ఏపీలో 205అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నాం..

త్వరలోనే మరిన్ని అన్నా క్యాంటీన్‌లు ప్రారంభిస్తాం, స్వర్ణాంధ్ర 2047 విజన్‌ ద్వారా అందరికీ ఇళ్లు, గిరిజన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి కృషిచేస్తున్నాం, మైనార్టీల సంక్షేమానికి కీలక చర్యలు తీసుకుంటున్నాం

ఏపీని ఐటీ హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం, యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నాం, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం, జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు కృషిచేస్తున్నాం, పేదల కోసం యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌,

రూ.25లక్షల వరకు ప్రతీ కుటుంబానికి ఆరోగ్యభరోసా, తల్లికి వందనం పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం ఏపీని డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ ప్రసంగించారు.బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్నాం, సంక్షేమ పథకాల అమల్లో డిజిటల్‌ విధానం ప్రారంభించాం, అన్న క్యాంటీన్లతో అన్నార్థుల ఆకలితీరుస్తున్నాం, ఏపీలో 205అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నాం..

త్వరలోనే మరిన్ని అన్నా క్యాంటీన్‌లు ప్రారంభిస్తాం, స్వర్ణాంధ్ర 2047 విజన్‌ ద్వారా అందరికీ ఇళ్లు, గిరిజన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి కృషిచేస్తున్నాం, మైనార్టీల సంక్షేమానికి కీలక చర్యలు తీసుకుంటున్నాం

ఏపీని ఐటీ హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం, యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నాం, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం, జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు కృషిచేస్తున్నాం, పేదల కోసం యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌,

రూ.25లక్షల వరకు ప్రతీ కుటుంబానికి ఆరోగ్యభరోసా, తల్లికి వందనం పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం ఏపీని డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ ప్రసంగించారు.

Comments are closed

Related Posts