నాడు ఆత్మాభిమానంతో కొట్లాడి.. నేడు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను నిలిపిన సీఎం రేవంత్ రెడ్డి..!
“ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను” అంటూ తెలంగాణ ప్రజల గుండెలపై చేసిన సంక్షేమ సంతకానికి రెండేళ్లు పూర్తయ్యాయి.. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం తర్వాత 2023, డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకోగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు. గత ఎన్నికలకు
Read More


