Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Telangana
  • కామారెడ్డిలో బాంబుల కలకలం

కామారెడ్డిలో బాంబుల కలకలం

తెలంగాణలోని కామారెడ్డిలో బాంబులు కలకలం రేపాయి.. కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామ శివారులోని మొగుళ్ల సాయగౌడ్ రైతుకు చెందిన పొలంలో బాంబుపేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఓ కుక్క అక్కడికక్కడే మృతిచెందింది. బాంబు పేలుడు ఘటనతో భారీ శబ్దంతో పాటు ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు, రైతులు ఉలిక్కిపడ్డారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తమ పొలాల్లో బాంబులు పెట్టి వెళ్లారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Comments are closed

Related Posts