సీఎం చంద్రబాబు వ్యక్తిగత విదేశీ పర్యటన ముగిసింది.ఆదివారం సాయంత్రం విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం ఈరోజు అమరావతికి చేరుకున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి అమరావతికి హెలికాప్టర్ లో చేరుకుంటారు. అనంతరం గుంటూరులో నిర్వహిస్తున్న తెలుగు మహాసభలకు ఆయన హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమం మధ్యాహ్నం గుంటూరు నుంచి నేరుగా సచివాలయంకు చేరుకుంటారు. వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. తన వ్యక్తిగత పర్యటనపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.














Comments are closed