ఓ యువకుడి పుట్టినరోజు వేడుకల్లో గొడ్డలితో కేక్ కట్ చేసి వీడియోలు తీయడంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి.. గొడ్డలితో కేక్ కట్ చేసిన వీడియోలో మచిలీపట్నం మండలం పెదపట్నం గ్రామానికి చెందిన రాంకీ, సంతోష్, రాజేష్ లుగా గురర్తించిన పెదపట్నం గ్రామస్థుల ఫిర్యాదుతో ముగ్గురు యువకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకపోయినా.. ఎవరిపై దాడి చేయకపోయినా.. స్టేషన్ కు పిలవడంతో వైసీపీ స్థానిక నేతల ఆందోళన చెందుతున్నారు..













Comments are closed