Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • Gold Price Drop : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price Drop : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశీయ మార్కెట్లో బంగారం (Gold), వెండి (solver) ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2,800 తగ్గి రూ.1,24,850గా నమోదైంది.

వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.23 వేల మేర తగ్గి రూ.2.58 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, డాలర్(dollor) బలపడటం, డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో ఈ తగ్గుదల చోటుచేసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ ముందు ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు ఇది కొంత ఊరట కలిగించే అంశంగా మారింది. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో ధరలు(prices) మరింత మారే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

Comments are closed

Related Posts