Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • New IAS and IPS :కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం..

New IAS and IPS :కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం..

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటుచేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
▪️అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్కుమార్ కు పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు.
▪️ఏఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్న తిరుమణి శ్రీ పూజను పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ జేసీగా నియమించారు.
▪️ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీగా ఉన్న అమిత్ బర్డర్ కు పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు.
▪️ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబును మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా నియమించారు.
▪️ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణకు మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ జేసీగా బాధ్యతలు అప్పగించారు.
▪️ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్రాజును మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Related Tags:

Comments are closed

Related Posts