కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున డిశ్చార్జ్ అయ్యారు. ఛాతిలో ఇన్ఫెక్షన్, వెన్నుముకకు సంబంధించి సమస్యల కారణంగా జనవరి 5న ఆమె ఆసుపత్రిలో చేరారు. వైద్యుల చికిత్సతో సోనియా పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆమెఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజులపాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.










Comments are closed