Scam.. భూభారతిలో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్..
భూ భారతి వ్యవస్థలో భారీ స్థాయి అక్రమాలు జరుగుతున్నట్లు అధికారుల విచారణలో వెలుగులోకి వస్తోంది. యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోనే సుమారు రూ.70 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో భాగంగా యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోని మీ
Read More











