Justice for poor : నడిచొచ్చిన న్యాయమూర్తి..!
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మానవీయతకు అద్దం పట్టే సంఘటన చోటుచేసుకుంది. నడవలేని స్థితిలో ఉండటంతో న్యాయస్థానం మెట్లు ఎక్కలేని ఓ కక్షిదారురాలి ఇబ్బందిని తెలుసుకున్న తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి స్వయంగా ఆమె వద్దకు వెళ్లి వాంగ్మూలం స్వీకరించారు. కోర్టుకు హాజరుకావడం శారీరకంగా
Read More











