Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
Adventure

సింగరేణిలో పెద్దపులి సంచారం.. టెన్షన్ లో కార్మికులు

సింగరేణిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఎస్ఆర్పి 3మైన్స్, కోల్ బెల్ట్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే5, ఎసంఘమల్లెపల్లి పరిసర ప్రాంతంలో సింగరేణి కార్మికులకు పెద్దపులి కనిపించడంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో జిల్లా అటవీశాఖ

Read More
Blog

నేషనల్ హెరాల్డ్ కేసు కొట్టివేత.. కాంగ్రెస్ సంబరాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. గతంలో ఈడీ దాఖలుచేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి

Read More
Andhra Pradesh

రికార్డ్‌ స్థాయిలో పతనమైన రూపాయి విలువ.. ఆందోళనలో భారతీయులు

అంతర్జాతీయ మార్కెట్ లో దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకూ పడిపోతోంది.. తాజాగా రూపాయి విలువ మరింత పతనమై ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయితే మారకపు విలువ రూ.5 పైసల క్షీణించి 90.83కు చేరింది. భారత్‌-అమెరికా డీల్‌పై అనుమానాలు, విదేశీ పెట్టుబడులు

Read More
Andhra Pradesh

టీడీపీ నూతన జిల్లాల రథసారథులు వీరే..

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ నేతలకు అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా పనబాక లక్ష్మి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా షణ్ముగం, అన్నమయ్య జిల్లా టీడీపీ

Read More
Andhra Pradesh

వింటేజ్ లుక్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ’ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుంది.. ఈ సినిమాలో గోల్డెన్ లెగ్ శ్రీలీల, రాశీఖన్లునా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే సగం పైగా

Read More
Andhra Pradesh

హ్యాట్సాఫ్ గొట్టిపాటి రవి.. అద్దంకి విద్యార్ధులకు ఉచిత సైకిళ్లు..!

నాయకుడంటే ప్రజల కష్టాలు తీర్చేవాడు.. నాయకుడంటే ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకునేవాడు.. హామీలు నెరవేర్చడంలో వెనుకడుగు వేయని తత్వం కొందరికే ఉంటుంది.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వ పధకాలు అమలు చేయడం, అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేయడం ఒక ఎత్తైతే.. తాను సొంతంగా ఇచ్చిన హామీలను

Read More
Blog

రూ.కోటి బీమా కోసం మర్డర్.. లవర్ కి మెసేజ్‌పంపి దొరికిపోయిన యాదవ్

కోటి రూపాయల జీవిత బీమా డబ్బును అన్యాయంగా కాజేయాలనే ఆశతో ఓవ్యక్తి పథకం వేశాడు. తాను చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు, బీమా సంస్థను నమ్మించేందుకు అమాయకుడైన హిచ్‌హైకర్‌ను దారుణంగా హత్య చేశాడు. అయితే ప్రియురాలికి పంపిన మెసేజ్‌లే అతడి ప్లాన్‌ను పూర్తిగా భగ్నం చేశాయి.

Read More
Crime

మహిళలను హత్తుకుంటూ వికృత చేష్టలు.. వినోద్ అరెస్ట్

బెంగళూరులో గత నెల రోజులుగా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని రోడ్లపై వేధింపులకు పాల్పడుతున్న వినోద్ అనే వ్యక్తిని కమాక్షిపాళ్య పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడు రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే మహిళలను బలవంతంగా కౌగిలించుకోవడం, బైక్‌పై వెళ్తున్న మహిళలు గుంతల వద్ద వేగం

Read More
Blog

2029ఎన్నికల్లో పోటీ చేస్తాం.. నంబర్ వన్ గా నిలిచిన ఆస్క్ కవిత ఇంటరాక్షన్

సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 2029ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తేల్చిచెప్పారు. సోమవారం ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్ పై ట్విట్టర్ లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ

Read More
Andhra Pradesh

రేపల్లెలో పీఎంఏవై గృహాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు అనగాని, సారధి..!

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోంది. సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు జోరందుకున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఊరి చివర, స్మశానాల పక్కన, పొలాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఇళ్లు

Read More