మామను కొట్టి చంపిన అల్లుడు, అత్తమామలపై హత్య కేసు నమోదు..
మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ వివాదం కారణంగా చోటుచేసుకున్న మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అదనపు కట్నం కోసం వేధించడం, దాంపత్య సమస్యలు చివరకు ప్రాణాంతక దాడికి దారితీసి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయేలా చేసాయి.. ఈ ఘటనపై
Read More










