Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
Telangana

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు – గాంధీ భవన్‌లో సంబరాలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయ దిశగా దూసుకెళ్తుండడంతో గాంధీ భవన్‌లో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. ఫలితాల ధోరణి వెలువడిన క్షణం నుంచి కార్యకర్తలు గాంధీ భవన్‌కు చేరుకుని జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీ

Read More
Andhra Pradesh

లాసెట్, ఎడ్సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

మే 4న ప్రవేశ పరీక్షలు.. 18న తుది ర్యాంకుల వెల్లడి. రాష్ట్రంలో లాసెట్, ఎడ్సెట్ -2026 ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. లాసెట్ కు మార్చి 12వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అనంతరం రూ.వెయ్యి అపరాధ రుసుముతో 16 వరకు, రూ.2వేలతో 20వరకు,

Read More
desk

మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ ఫలితాలు

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఉన్నాయి. ప్రతి పార్టీ తమకు అనుకూల ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ గుర్తులపై జరిగిన

Read More
Telangana

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ఈసా-మూసీ నదుల సంగమ స్థలంలో

Read More
International

జాహ్నవి మరణం:రూ.262కోట్ల భారీ పరిహారం

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కర్నూలు జిల్లాకు చెందిన యువతి కందుల జాహ్నవి కుటుంబానికి సియాటెల్ నగర యంత్రాంగం భారీ పరిహారం ప్రకటించింది. మొత్తం రూ.262కోట్లు (సుమారు 32మిలియన్ డాలర్లు) పరిహారం ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. 23ఏళ్ల జాహ్నవి 2023జనవరిలో అమెరికాలోని సియాటెల్

Read More
Andhra Pradesh

చట్టసభలంటే చులకన భావమా.? -అయ్యన్న

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది.గవర్నర్ ప్రసంగం సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తంచేశారు. సభ్యుల ప్రవర్తన వల్ల సభాగౌరవం దెబ్బతింటోందని ఆయన వ్యాఖ్యానించారు. యువతకు మరియు విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన

Read More
desk

బంగారం అనిచెప్పి.. ఓటర్లకు నకిలీ నాణేలు ఇచ్చిన అభ్యర్థి..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో అందరూ విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో నిన్ననే పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల సమయంలో చాలామంది

Read More
Andhra Pradesh

15ఏళ్లు కలిసుంటాం.. పవన్ కూడా ఓకే.. ఎందుకంటే.?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి మరో 15ఏళ్ల పాటు ఐక్యంగా కొనసాగాలని, అప్పుడే గుజరాత్ తరహా సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో నిలబడ్డామో, అదే ఐక్యతను భవిష్యత్తులో కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో

Read More
desk

హైదరాబాద్ లో డిజిటల్ అరెస్.. రూ 1.07కోట్ల మోసం..

డిజిటల్ అరెస్ట్ పేరుతో నగరానికి చెందిన ఒక వ్యక్తిని భయపెట్టి రూ.1.07 కోట్లు కాజేసిన సైబర్ మోసంలో కీలకపాత్ర పోషించిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ వి. అరవింద్ బాబు తెలిపారు. నిందితులు ఢిల్లీకి చెందినవారని, వీరు

Read More
Andhra Pradesh

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం

బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్నాం, సంక్షేమ పథకాల అమల్లో డిజిటల్‌ విధానం ప్రారంభించాం, అన్న క్యాంటీన్లతో అన్నార్థుల ఆకలితీరుస్తున్నాం, ఏపీలో 205అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నాం.. త్వరలోనే మరిన్ని అన్నా క్యాంటీన్‌లు ప్రారంభిస్తాం, స్వర్ణాంధ్ర 2047 విజన్‌ ద్వారా అందరికీ ఇళ్లు, గిరిజన వర్గాల

Read More