Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
Crime

అత్తపై అల్లుడు హత్యాచారం.. హత్య..!

కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెకు కొన్నేళ్ల క్రితం తిమ్మాజీపేట మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిపించింది. అయితే అల్లుడు మద్యానికి బానిసై తరచూ కుమార్తెను వేధింపులకు గురిచేస్తుండటంతో.. అతడిని అత్త ఇంటికి ఇల్లరికంగా తెచ్చుకుంది. ఇటీవల

Read More
Crime

శ్రీచైతన్యలో 10th క్లాస్ స్టూడెంట్ ను పెళ్లి చేసుకున్న టీచర్

మల్కాజ్ గిరి కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ లో ఓ ఘటన విద్యారంగాన్ని షాక్‌కు గురిచేసింది. అన్నోజిగూడలోని శ్రీచైతన్య స్కూల్ లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పర్రే మైటీన్ (27) పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు

Read More
desk

Rajagopal Step : రాజగోపాల్ రెడ్డి ప్లాన్ ఏంటి.?

మంత్రిపదవి కోసం తహతహలాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచిత్ర ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణను శాసించేరోజు మునుగోడు నుంచే వస్తుందని, స్థానిక ప్రజల ఆశీర్వాదంతో తాను రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజగోపాల్ రెడ్డి మంత్రిపదవి

Read More
desk

‘గల్లీ ఎన్నికకు మోదీ వచ్చి మోరీ తీస్తారా.?

మున్సిపల్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పన్నెండేళ్ల బీజేపీ, పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజువేసి ఓటువేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో

Read More
desk

KCR భాషనూ KTR నేర్చుకోలేకపోయారా.?

కేటీఆర్ ఫైర్ మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తావన వస్తే మండిపోతున్నారు. ఆయనేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కానట్టు తిడుతున్నారు. రాజకీయాల్లో ఉండాల్సింది ఇది కాదు.. మాట్లాడితే ఆవేశ పడకుండా.. మంటపెట్టేలా ఉండాలి. అది కేసీఆర్ వద్ద పుష్కలంగా ఉంది. కానీ ఆయన వారసుడిగా

Read More
desk

భార్య చేసిన పనికి హుస్సేన్ సాగర్ లో దూకి వ్యక్తి సూసైడ్..

తనచావుకు భార్య, అత్తామామలే కారణమంటూ ఓవ్యక్తి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మార్కాపురానికి చెందిన సీతారాం రెడ్డి (36), రేణుక దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. గతంలో భార్య రేణుక

Read More
Andhra Pradesh

రేపే రైతుభరోసా.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.6వేలు..?

తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగియనుంది. 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు అమలుకు సిద్దమైంది. రైతులు వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదల పైన ఆసక్తి కర

Read More
Telangana

ఇకపై సర్పంచ్‌లకు కొత్త అధికారాలు..

తెలంగాణలోని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు రాష్ట్రప్రభుత్వం కీలక అధికారాలను అప్పగించింది. ఇక నుండి అంగన్ ‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతల్ని పూర్తిగా సర్పంచ్‌లే చూసుకోనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. పౌష్టికాహారం పంపిణీలో జరుగుతున్న అక్రమాల్ని అరికట్టి, అంగన్‌వాడీలను బలోపేతం చేయడమే

Read More
Telangana

రాజకీయ పార్టీగా జాగృతి.. ఏప్రిల్‌లో కొత్తపార్టీ..!

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్తఅధ్యాయానికి తెర లేవనుంది. జాగ‌ృతి అధ్యక్షురాలు కవిత నేతృత్వంలోని తెలంగాణజాగృతి త్వరలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. కొత్తపార్టీ ఏర్పాటుకోసం గత నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అన్ని ప్రక్రియలు సజావుగా పూర్తయితే

Read More
Crime

పోక్సో కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు

గార్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో నమోదైన ఒక పోక్సో కేసులో నిందితుడికి మహబూబాబాద్ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.17,000 జరిమానా విధించింది.2022 సంవత్సరంలో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గార్ల పోలీస్

Read More