విద్యుత్ కనెక్షన్లలో సంచలన మార్పులు..
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటివరకు అమలులో ఉన్న దూరం ఆధారిత ఫీజు విధానానికి తెరదించుతూ, ఇకపై ఫిక్స్‌డ్ ఛార్జీల విధానాన్ని అమలు
Read More










