Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
desk

మహబూబాబాద్ లో మైండ్ గేమ్ పాలిటిక్స్..

మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికలు రోజురోజుకూ రాజకీయంగా మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో స్పష్టత లేక డోలాతనంలో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎర్ర పార్టీల పొత్తులు పొడిచిన వేళ, అసలు బలి అయ్యింది

Read More
Telangana

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం: భట్టి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రూ.53.47 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో రాష్ట్రానికి ఆశించిన కేటాయింపులు ఏవీ దక్కలేదని ఆయన తీవ్ర

Read More
Telangana

అసలు సినిమా సిట్‌దే.!

పోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతున్న ప్రచార అంకం ముగిసిపోయింది. కేసీఆర్ ను ప్రశ్నించారంటే చివరిగా అందర్నీ ప్రశ్నించినట్లే. ఇప్పుడు సిట్ అధికారుల మీద ఉన్న అతిపెద్ద బాధ్యత చార్జిషీటు ఆధారాలతో సహా దాఖలు చేయడం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు కీలకమైన ఆరోపణలు చేస్తూ

Read More
desk

KCRపై సిట్ విచారణ.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు

కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు శాంతియుత ఆందోళనలు చేపట్టనున్నాయి. ఈ మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేపు రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించనున్నారు. అలాగే ప్రతి మున్సిపల్‌,

Read More
desk

ABN vs BRS : చింతించిన ABN – మరి బీఆర్ఎస్.?

ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆ చానల్ బాధ్యత తీసుకుంది. గెట్ ఔట్ ఆఫ్ మై డిబేట్ అన్న మాటలపై చిందిస్తున్నామని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించింది. అయితే డిబేట్ లో జర్నలిస్టుల్ని బూతులు తిట్టిన రవీందర్ రావు కూడా ఇలాగే చేయగలరా అని

Read More
Telangana

మున్సిపల్‌ ఎన్నికలపై సీఎం రేవంత్‌ జూమ్‌ మీటింగ్

మున్సిపల్‌ ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కీలక సూచనలు చేశారు. గెలిచే అభ్యర్థులకే బీ-ఫారం ఇవ్వాలని స్పష్టంచేశారు. నాయకులు తమకు నచ్చిన వారికే టికెట్లు ఇవ్వాలనే ధోరణి సరికాదన్నారు. పార్టీశ్రేణులు సమష్టిగా పనిచేస్తేనే విజయం

Read More
Telangana

కేసీఆర్‌ వల్లే తెలంగాణ దివాళా: మహేశ్‌గౌడ్

మాజీసీఎం కేసీఆర్‌ పాలన వల్లే తెలంగాణ దివాళా తీసిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంపై వడ్డీతో కలుపి దాదాపు రూ.8 లక్షలకోట్ల అప్పులభారం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికస్థితి సంక్షోభంలో ఉన్న సమయంలోనూ కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు.

Read More
Business

Gold price Drop.. ఒక్కసారిగా పడిపోయిన బంగారం – వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న కీలక పరిణామాలతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఒక్క రోజులోనే బంగారం ధరలో దాదాపుగా 10శాతం తగ్గుదల నమోదుకావడం దేశీయ మార్కెట్‌ పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. దాంతో తులం బంగారం ఒక్కరోజే రూ.19,750 కొంతమేర తగ్గింది. ప్రస్తుతం

Read More
Telangana

ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు నోటీసులు

Hyderabadతెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకుప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేయనుంది. కేసీఆర్ ప్రస్తుతం ఉన్న ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు సిట్

Read More
Desk

సాంకేతికత గెలిచి నైతికత ఓడిపోతే అదే దానం..

తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఆసక్తికరమైన టెక్నికల్ మలుపు తీసుకుంది. పార్టీ మారినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా, చట్టంలోని లొసుగులను వాడుకుని అనర్హతవేటు నుంచి తప్పించుకునే వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే ఎంత చేసినా తొమ్మిది మందిని వదిలేసినా దానంను శిక్షించాల్సిందేనని చాలామంది భావిస్తున్నారు.

Read More