Sai Devote : వెనిజులా కొత్త అధ్యక్షురాలు సత్యసాయి భక్తురాలే..!
సిద్ధాంతపరంగా వామపక్ష భావజాలం ఉన్నా వెనిజులా దేశాధినేతలకు సత్యసాయితో ఉన్న అనుబంధం, పుట్టపర్తిపై ఉన్న భక్తి ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాయకురాలు రో డ్రిగ్జ్ 2024లో ప్రశాంతి నిలయాన్ని సందర్శించి బాబాపై తన భక్తిని
Read More











