Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
kavitha crying
Politics

Kavitha Crying : శాసనమండలిలో కవిత కంటతడి

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలిలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRS పార్టీ తనను ఘోరంగా అవమానించిందని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Read More
Andhra Pradesh

CBN about States: తెలుగురాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దు..

తెలుగు రాష్ట్రాలమధ్య విద్వేషాలు ఉండకూడదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో తెలుగుజాతి నెంబర్ వన్‌గా ఉండాలని, దీనికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తెలుగుజాతి నెంబర్ వన్‌గా ఉండాలంటే… మనం ఐకమత్యంగా ఉండాలన్నారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలున్నా… తెలుగే మాతృభాష అని,

Read More
Blog

Lavanya Sucied సిద్దిపేట హౌస్ సర్జన్ లావణ్య ఆత్మహత్య

సిద్దిపేట మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని లావణ్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య, సిద్దిపేట మెడికల్ కాలేజీలో 2020 బ్యాచ్ మెడిసిన్ విద్యార్థిని కాగా, ప్రస్తుతం హౌస్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆత్మహత్య ఉద్దేశంతో లావణ్య

Read More
desk

Muncipal Election: 11న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్.?

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 125మున్సిపాలిటీల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో, వీలైనంత

Read More
Desk

Us Death : అమెరికాలో హత్యచేసి ఇండియా పారిపోయిన ఫ్రెండ్..!

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, కొలంబియాలో నివసిస్తున్న 27ఏళ్ల నికిత గోడిశాల (27) అనే యువతి హత్యకు గురైన ఘటనపై ప్రవాసాంధ్రులు ఆందోళన చెందుతున్నారు. నికిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన స్నేహితుడే ఆమెను హత్యచేసి ఇండియాకు పారిపోయినట్లు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. నికిత

Read More
Hyderabad

Grand Finale :అలరించిన ఏఎస్టీ సూపర్ సింగర్స్ గ్రాండ్ ఫినాలే

Hyderabad : అగర్వాల్ సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో రాజేశ్ కార్పొరేషన్ సహకారంతో నిర్వహించిన ఏఎస్టీ సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలేలో తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. జూనియర్ విభాగంలో రోహన్ అగ్రవాల్, సీనియర్ విభాగంలో విశ్వనాథ్ అగ్రవాల్ తమ మధుర

Read More
Andhra Pradesh

Cm Tour.. విదేశీ పర్యటనపై చంద్రబాబు క్లారిటీ ఇస్తారా.?

సీఎం చంద్రబాబు వ్యక్తిగత విదేశీ పర్యటన ముగిసింది.ఆదివారం సాయంత్రం విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం ఈరోజు అమరావతికి చేరుకున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి అమరావతికి హెలికాప్టర్ లో చేరుకుంటారు. అనంతరం గుంటూరులో నిర్వహిస్తున్న తెలుగు మహాసభలకు ఆయన హాజరుకానున్నారు.

Read More
Blog

మోదీని దించాలంటే.. బంగ్లాదేశ్ ఉద్యమం రావాలన్న అభయ్

ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) జాతీయ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో ప్రభుత్వాలను గద్దె దించడానికి అక్కడి యువత చేసిన హింసాత్మక నిరసనలు భారత్‌లోనూ జరగాలని, అప్పుడే

Read More
desk

Warden suspend.. అన్నంలో విషం కలిపి చం*పేయండి.. వార్డెన్ హుకుం

తనపై ఫిర్యాదు చేశారన్న కోపంతో విద్యార్థులను చంపాలని వార్డెన్ హుకుం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, వారిని వేధిస్తున్న వార్డెన్ కిషన్ నాయక్ ఏకంగా వారిని అంతమొందించాలని చూడటం సంచలనం సృష్టించింది. వార్డెన్

Read More
Blog

Engagement news : రేహాన్‌ ఎంగేజ్‌మెంట్‌.. ప్రియాంక క్లారిటీ..

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ, పారిశ్రామికవేత్త రాబర్ట్‌ వాద్రాల కుమారుడు రేహాన్‌ వాద్రాకు ఎంగేజ్‌మెంట్‌ (Priyanka Confirms son Engagement) జరిగినట్లు ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా ప్రియాంక గాంధీ ఇన్‌స్టా

Read More