Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
Hyderabad

Cp Warning : మద్యం సేవించి డ్రైవ్ చేస్తే.. సజ్జనార్ వార్నింగ్..

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రజల భద్రతపై పోలీసు శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మందుబాబులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం

Read More
Andhra Pradesh

New IAS and IPS :కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం..

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటుచేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.▪️అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్కుమార్ కు పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు.▪️ఏఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్

Read More
Hyderabad

Anasuya Overaction : శివాజీని మళ్లీ కెలికిన అనసూయ

సినిమా ఈవెంట్లలో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు భారీ చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. పబ్లిక్ వేదికలపై మహిళలు పద్ధతిగా ఉండాలంటూ శివాజీ చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం రేగింది. కొందరు శివాజీని సపోర్ట్ చేయగా మరికొందరు వ్యతిరేకించారు. అయితే

Read More
Andhra Pradesh

New Division : బనగానపల్లెలో రెవిన్యూ డివిజన్ ప్రారంభం.. మంత్రి బీసీ హర్షం

బనగానపల్లెలో నూతన రెవిన్యూ డివిజన్ కార్యకలాపాలు ప్రారంభమవుతుండడంతో రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. బనగానపల్లె నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కు

Read More
desk

kavitha vs Revanth : కవితకు ఈజీగా చెక్ పెట్టనున్న రేవంత్

తెలంగాణ ఉద్యమకారులతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భూ పోరాటం చేసేందుకు ప్రణాళిక రచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయడానికి కవిత తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను సన్నద్ధం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి

Read More
desk

Twists On marriage.. ఒక్క పెళ్లి.. మూడు ఆత్మహత్యలు.. ట్విస్టుల మీద ట్విస్టులు

బెంగళూరులో జరిగిన ఓ ఘటన కర్ణాటకతో పాటు మహారాష్ట్రలోనూ సంచలనం రేపుతోంది. రెండు నెలల క్రితం ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి సూరజ్ శివన్న (36)తో గణవి (26) అనే యువతికి ఘనంగా వివాహం జరిగింది. అక్టోబర్ 29న నిర్వహించిన రిసెప్షన్‌కు వధువు తల్లిదండ్రులు సుమారు

Read More
Andhra Pradesh

Where Is Vamsi : అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2024 జూన్ 7వ తేదీన సునీల్ అనే వ్యక్తిపై దాడిచేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీపై కేసు నమోదైంది. దాంతో 17వ తేదీన మాచవరం పోలీసులు వల్లభనేని వంశీపై

Read More
National

Accident : ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపు తప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు

Read More
Andhra Pradesh

Gold Price Drop : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశీయ మార్కెట్లో బంగారం (Gold), వెండి (solver) ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2,800 తగ్గి రూ.1,24,850గా నమోదైంది. వెండి

Read More
Blog

Uttam fires on Harish: హరీశ్‌రావువి దిగజారుడు మాటలు -మంత్రి ఉత్తమ్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు(సోమవారం) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాగునీటి జలాలపై చర్చ జరిగింది. చర్చలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి హరీశ్‌రావుపై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు దిగజారుడు మాటలు

Read More