జగన్ కు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం పెరవలిలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకొకసారి జగన్ ఇష్టమున్నట్లు మాట్లాడితే సహించేది లేదని పవన్ హెచ్చరించారు. వైసీపీ ఆకురౌడీలకు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్‌మెంట్
Read More











