నూతన సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు..!
తెలంగాణలో ఎట్టకేలకు స్థానిక పాలన మొదలైంది. రాష్ట్రవాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొలువుదీరిన స్థానిక పాలకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Read More











