రేవంత్ రెడ్డి దూకుడు.. త్వరలో మున్సిపల్ ఎన్నికలు..
పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసి, కాంగ్రెస్ అభ్యర్ధులు విజయదుందుభి మోగించిన ఈ ఊపులోనే మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం ముగిసిపోయే నాటికల్లా మొత్తం మున్సిపల్ సహా..గ్రేటర్ పాలక వర్గానికీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని మున్సిపాల్టీల్లోని కాంగ్రెస్ నేతలకు
Read More










