2025లో కూటమి ప్రభుత్వ విజయాలు సూపర్ 6 కాదు సూపర్ 60..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18నెలలు గడుస్తున్నా.. పూర్తిస్థాయిలో ఏడాది పాలించిన యేడాది మాత్రం 2025లోనే.. ఈ ఏడాదిలో రాష్ట్రప్రభుత్వం అనేక మైలురాళ్లను అధిగమించింది. సంక్షేమ, అభివృద్ధి పధకాలకు రూపకల్పన చేసింది. ముఖ్యంగా మహిళలకు లబ్ధి చేకూరేలా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
Read More











